Skip to main content

Posts

Showing posts from November, 2014

సత్య సాయి బాబా

సత్య సాయి బాబా పిలవబడుచున్న వీరి అసలు పేరు    సత్యనారాయణరాజు .  1926 నవంబరు 23న పుట్టపర్తిలో జన్మించాడు. తనకు తాను షిర్డీ లో ఉన్న సాయి బాబా అవతారమే నని ప్రకటించుకున్నారు. మన దేశంలో  ప్రసిద్ధి చెందిన మతగురువు.  ఇతని పట్ల చాలామందికి అపారమైన భక్తి విశ్వాసం ఉంది. పుట్టపర్తి లో వీరు నెలకొల్పిన    సేవా సంస్థల అధ్వర్యంలో పెక్కు విద్యా, వైద్య సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి. ఈయన 2011 ఏప్రిల్ 23న నిర్యాణం చెందారు. India Post released a 5 rupees postal stamp   on SATHYA SAI BABA on 23rd November 2013 మన తపాలా శాఖ 23-11-2013 న పుట్టపర్తి సత్య సాయి బాబా 88 వ జన్మ దినం సందర్బం గా ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  SATHYA SAI BABA- PUTTAPARTHI . SATHYA SAI BABA- First Day Cover పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారిచే గతం లో అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. వాటిలో అనంతపురం జిల్లా వాసుల త్రాగు నీటి అవసరాలకు కొరకు నిర్మించిన ...

ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ Dr. A.S రావు శత జయంతి

Special Cover on Dr. A. S. Rao, (1914-2003) on the occasion of his Birth Centenary Celebration - 16th November 2014. హైదరాబాదులోని Elec   tronics Corporation Of India Limited (ECIL) అనే‌కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక C.M.D (Chairman & Managing Director)   ప్రముఖ శాస్త్రవేత్త  పద్మభూషణ్  Dr.  A.S  రావు (1914-2003) గారి శత జయంతి సందర్బంగా మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల కవర్ ను 16-11-2014 న విడుదల చేశారు. A.S రావు గా సుపరిచితమైన వీరి పూర్తి పేరు అయ్యగారి సాంబశివ రావు. వీరికి 1960 లో పద్మశ్రీ 1972 లో పద్మ భూషణ్ బిరుదులను పొందారు. వీరి పేరుతో  హైదరాబాద్ లో ఒక ప్రాంతానికి  A.S రావు నగర్ అని పేరు పెట్టారు