తెలంగాణ ప్రాంతం 29 వ రాష్ట్రం గా ఏర్పడటం తో 2-06-2014 నుండి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం రూపు మారుతున్మది. సంయుక్త రాష్ట్ర పటం చిత్రం తో ఇంతకు ముందు మన తపాల శాఖ వారు కొన్ని ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు. వాటిని చూడండి Two Special covers shows the A.P. State Map , issued by Indian Post during the Hyderabad Philately Exhibitions HYPEX- 2005 and HYPEX -2007 Special cover A.P. State Map Issued by Indian Post on FAPCCI- HYPEX -2005 Date of Issue :19 -11 - 2005 ANDHRA PRADESH STATE MAP Special cover shows A.P. State Map Issued by Indian Post on FAPCCI- HYPEX -2007 Date of Issue :20 -1 - 2007 ANDHRA PRADESH STATE MAP The Federation of Andhra Pradesh Chambers of Commerce is about nine decades old, was started in 1917 as a Chamber of Commerce representing the entire old State of Hyderabad. That State included parts of present Karnataka, Maharashtra as well as a...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.