Skip to main content

Posts

Showing posts from March, 2013

విప్లవ యోధులు రాజగురు,సుఖదేవ్,భగత్ సింగ్

India Post released a stamp  on 22nd  March 2013  to honor   Shiv Ram Hari Rajguru , a freedom fighter,revolutionist and colleague of Bhagat Sing and Sukhadev.    Shiv Ram Hari Rajguru విప్లవ యోధుడు శివరాం హరి రాజగురు (24-08-1908 - 23-03-1931)గౌరవార్దం మన తపాల శాఖ 22- 3- 2013 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ ని దారుణంగా కొట్టి వారి మరణానికి కారకుడైన పోలిస్ ఆపీసర్ ను హత్య చేసి ప్రతీకారం తీసుకున్న కేసులో భగత్ సింగ్, సుఖదేవ్ ల తో పాటు 1931 మార్చ్ 23 న ఉరి కంభం ఎక్కిన విప్లవ సింహం రాజగురు.  భారత పాకిస్తాన్ సరిహద్దులో సట్లేజ్ నది వడ్డున గల హుస్సైనివాల  గ్రామంలో ఈ విప్లవ యోధులకు అంత్యక్రియలు చేసారు. పాకిస్తాన్ మన నుండి విడదిసినప్పుడు ఇది వారి భూభాగం లోకి పోయింది. 1961 లో మన ఆధీనంలో ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్ కు ఇచ్చి  హుస్సైనివాల  ను మనం తీసుకున్నాం . 1971లో పాకిస్తాన్ -భరత్ యుద్ధం లో పాకి సైనికులు  హుస్సైనివాల  ను ఆక్రమించి అక్కడ ఉన్న భగ...