Skip to main content

Posts

Showing posts from January, 2013

విశాఖ ఉక్కు - ఆంధ్ర హక్కు

A Special cover on  Visakhapatnam Steel Plant (RINL-VSP) by India Post on 17-09-1993, on the occasion of APPX'93,at Vijayawada  ' విశాఖ ఉక్కు - ఆంధ్ర హక్కు' అనే నినాదం తో 1971 లో  తెలుగు వారు కేంద్రప్రభుత్వం తో పోరాడి సాధించుకున్న అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ - విశాఖ  ఉక్కు కర్మాగారం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( Rashtriya Ispat Nigam Limited ) గా నామకరణం చేసిన ఈ కర్మాగారానికి తెలుగు ప్రజలనుండి పెద్ద ఎత్తున నిరసన ఎదురుకావటం తో  దాని పేరును రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గా మార్చటం జరిగింది. విజయవాడ లో 17-9-93 న  జరిగిన తపాలా బిళ్ళల ప్రదర్శన  APPEX '93 సందర్బంగా మన తపాలా శాఖ 'GATEWAY TO WORLD CLASS STEEL' పేరుతో విశాఖ స్టీల్ పై   ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసింది.

స్వామి వివేకానంద 150 వ జయంతి

India Post released a set of 4 stamp on 12th January 2013 to celebrate 150th birth anniversary of Swami Vivekananda. స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా మన తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 12-1-2013 న నాలుగు ప్రత్యేక తపాలా బిళ్ళలు ఒక తపాలా బిళ్ళల సంచిక (Sheetlet) ను విడుదల చేసింది. Swami vivekanada - Sheetlet Swami vivekanada Swami vivekanada Swami vivekanada Swami vivekanada Swami vivekanada - First day cover

మహాకవి గురజాడ వెంకట అప్పారావు

India Post Issued a Special Postal Cover On  well known Telugu Poet, writer  Gurajada Venkata Apparao,  on 28 -1- 1995, in the occasion of VIZNUPEX- '95 మన భారత తపాలా శాఖ వారు  విజయనగరం లో జరిగిన తపాలా బిళ్ళల ప్రదర్శన   ( VIZNUPEX-'95)   సందర్బంగా మహాకవి గురజాడ వెంకట అప్పారావు    గారికి నివాళిగా 27-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు.  ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం మహారాజ కళాశాల బొమ్మ తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు. 21-09-2012 న గురజాడ వారి 150 వ జయంతి సందర్బం గా కుడా విజయనగరం లోనే మరొక ప్రత్యేక తపాలా కవర్ విడుదలచేసారు. తెలుగు భాషకి వారు చేసిన కృషికి నివాళిగా ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయవలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది. Special Cover - Gurajada Venkata Apparao Date of Issue - 27-01-1995 మహాకవి గురజాడ వెంకట అప్పారావు (1862-1915) దేశమంటే మట్టి కాదోయ్‌ !  దేశమంటే మనుషులోయ్‌ !! అని ప్రభోదించిన మన ప్రజా కవి శ్రీ గురజాడ.తెలుగు సాహిత్యాన్ని సుసం...

చార్మినార్,కొండపల్లి బొమ్మలు

Two Special Coves Issued by India post in   HYPEX – GOLD – 2013 హైదరాబాద్ ఫిలాటలిక్ మరియు హాబీ  సంఘం ( The Hyderabad Philatelic & Hobbies Society)   వారు తమ సంఘ స్వర్ణోత్సవ సందర్బం గా  తపాలా బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శన   HYPEX – GOLD – 2013 , అనే పేరుతో     2013 జనవరి 4 నుండి 6   వరకు సికింద్రాబాద్ (హైదరాబాద్ ) లో  ఏర్పాటు చేసారు.  ఈ సందర్బంగా మన తపాలా శాఖ వారు రెండు ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేసారు.  ది. 5-1-2013 న  విడుదలైన ప్రత్యేక కవరు పై హైదరాబాద్ 'చార్మినార్', దానిపై   ప్రత్యేక తపాలా ముద్రగా 'రామ చిలుక' ముద్రించారు. ది.  6-1-2013 న విడుదలైన ప్రత్యేక కవరు పై 'కొండపల్లి బొమ్మలు', దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మన జాతీయ పక్షి 'నెమలి' బొమ్మను ఉపయోగించారు. Special Cover – Hyderabad Charminar    Date Of Issue:-05.01.2013 Special Cover – Kondapalli Toys  Date Of Issue:- 06.01.2013.

భారత తపాల శాఖ 2012 లో విడుదల చేసిన తపాలా బిళ్ళలు

Stamps Issued by India Post - 2012 భారత తపాల శాఖ  2012 లో  వివిధ సందర్బాలలో విడుదల చేసిన మొత్తం తపాలా బిళ్ళలు- 43, మినియెచర్ షీట్స్ - 5, సావనీర్ షీట్ -1  వీటి విలువ రు. 360/- ఈ ఏడాది మన తెలుగు వారికి సంభందించి ఒక తపాలా బిళ్ళ కుడా విడుదల కాలేదు. Total No. of stamps Issued by India Post :   42 + philately day = 43 Possible setenant combinations: Civil Aviation, Dargah Sherif, Warli-Shekawati paintings, Olympics, Biodiversity, India-Israel, Lighthouse. No. of Miniature Sheets: 5 No. of Sheetlets: 7 (Warli paintings, and  5 sets olympics, India-Israel) Total Face Value of Stamps - Rs. 360 

100 years of Indian Science Congress

India Post issued a postal stamp on 3rd January 2013 to commemorate 100 years of Indian Science Congress. Indian Science Congress Association (ISCA) is a premier scientific organisation of  India , started in the year 1914 , with Headquarters at Kolkata. The Centenary session of the Indian Science Congress is being held from 3rd to 7 th of January, 2013 at Kolkata. The theme of the centenary session is   " Science for shaping the future of India". Indian Science Congress Towards Scientific Temper: The design of the stamp depicts the spirit of the ce ntenary session of the Indian Science Congress. A child, tender, mouldable and the future of India, is observing a flower through a magnifying lens. First Day Cover - ISC