Skip to main content

Posts

Showing posts from August, 2010

పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా

A Commemorative stamp on   P  S . Kumarswamy Raja అవిభక్త మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా(1949 -1952 ) పనిచేసిన శ్రీ పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా (1898 -1957 ) పూర్వికులు మన తెలుగువారే. వీరి గౌరవార్దం- మన తపాల శాఖా 08 -07-1999  న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.

O.P. రామస్వామి రెడ్డియార్

A Commemorative stamp on   O.P.Ramaswamy Reddiar   Date Of Issue:-25.08.2010 ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా (1947 -1949 ) పనిచేసిన మన తెలుగు వాడు  శ్రీ ఒమండూర్ రామస్వామి  రెడ్డియార్(1895 -1970) పై మన తపాలా శాఖ వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఇటివల నిర్మ్మించిన తమిళ నాడు అసంబ్లి భవనానికి కుడా రామస్వామి రెడ్డియార్ పేరు పెట్టారు.

Stamps on Mother Teresa- 2

మదర్ తెరెసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997), ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు గా జన్మించినఅల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీనిభారతదేశంలోని కలకత్తా లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు. మానవ మూర్తి మదర్ తెరిస్సా పై విదులైన మరికొన్ని తపాలా బిళ్ళలు.  60 Years of Universal Declaration of Human Rights -India, 10 -12 -2008   The stamp ,issued by Ireland ( Date of Issue – 17 June 2010) shows - Mother Teresa against an image of the Missionary of Charity  which she founded in Calcutta in 1950. Two stamps issued by Italy on Nobel Peace Prize Winner Mother Teresa in 1998. MOTHER TERISSA -OST...

డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్

మన ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 125 వ  జయంతి సందర్బంగా 100 రూపాయలు నాణెం మరియు ఐదు రూపాయల నాణెం విడుదల చేసారు.ఇంతకు ముందు రాజన్ బాబు రాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పుడు ఒకసారి,వారి శత జయంతికి ఒకసారి ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు . Dr.RAJENDRAPRASAD  125TH    BIRTH ANNIVERSARY- Commemorative coins     PRESIDENT OF INDIA -1950 to 1962 Date of Issue: 13-05-1962 ( Retirement of President) Rajendra Prasad Birth Centanary  Date of Issue: 03-12-1984

మేఘ ధూత్ పోస్ట్ కార్డు పై జల యజ్ఞం

MEGHDOOTH POST CARDS ON JALA YAGNAM నిన్నొక కల ... నేడొక నిజం.... అదే జల యజ్ఞం.. . మేఘ ధూత్ పోస్ట్ కార్డుల  పై జల యజ్ఞం జరిగిన వైనం వీక్షించండి. కోస్తా ఆంద్ర ప్రాజెక్టులు : రాయలసీమ ప్రాజెక్టులు: తెలంగాణా ప్రాజెక్టులు :

రవీంద్ర నాద టాగూర్ పై వెండి నాణెం

RABINDRANATH TAGORE   150 BIRTH ANNIVERSARY Commemorative coins     గురు దేవ్ శ్రీ రవీంద్ర నాద టాగూర్ 150 వ జయంతి సందర్బంగా మన ప్రభుత్వం వారు మొదటి సారిగా 150 రూపాయల వెండి నాణెం మరియు  ఐదు రూపాయల నాణెం విడుదల చేస్తున్నారు.ఇంతకు ముందు మన తపాల శాఖ వారు రాబింద్రనాథ్టాగూర్  గారిపై నాలుగు తపాల బిళ్ళలు విడుదల చేసారు.  Date of Issue: 1 October 1952 Date of Issue: 7-05-1961 VISVA BHARATI GOLDEN JUBILEE Date of Issue:24-12-1971  Date of Issue:7-5-1987 Modern Indian Paintings- "Head" -By Rabindranath Tagore Date of Issue: 23  March 1978 Rabindranath tagore's playlet 'Dakgahr'(post office) Date of Issue: 13-10-2008 World Tributes to Tagore U.S.S.R COMORIEN BANGLADESH - 1991 Issue Date:  07-08-1991 , Denomination:   4 Taka

గండికోట

CUDAPEX -Special cover on  Gandikota   Date of issue : 12 -11 -1976   12 -11 - 1976 న జరిగిన కడప జిల్లా తపాలా బిల్లల ప్రదర్శనలో (76 CUDAPEX)జమ్మలమడుగు మండలం లో పెన్నా నది తీరంలో ఉన్న చారిత్రిక ప్రసిద్ధి చెందినదుర్గం  "గండికోట" పై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. బత్తాయి పళ్ళు ఉండే పోస్టల్ ముద్ర తో కాన్సిలేషణ్ రూపొందించారు. గండికోట చరిత్ర : గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని మలికి  సీమకు రాజధానిగా ఉండేది. 14 వ శతాబ్దం ప్రథమార్థం నుండి 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగము వరకు గండికోటను పెమ్మసాని కమ్మనాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, 1650 ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు .  వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇన...

శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శాతాబ్ది ఉత్సవాలు

Special Cover on Srikrishnadevaraya ,  Emperor of Vijayanagara A Special cover was released in Chennai on 13 Oct 2009 to commemorate the 500th Anniversary of Coronation of Emperor of Vijayanagara Sri Krishna Deva Raya . The cancellation shows the Royal Insignia of the Vijayanagara Kingdom. శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శాతాబ్ది ఉత్సవాలు ఘనంగా మన తెలుగు నాట కుడా జరుపుకున్నాం. తోటి తమిళ సోదరులు శ్రీ కృష్ణదేవరాయలు పై ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేయించితే మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక మిత్రులు హంపిలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిన తరువాతగాని మనకు కృష్న దేవరాయలు గుర్తుకు రాలేదు.ఇప్పటికైనా మన తెలుగు వారు మేల్కొని శ్రీకృష్ణ దేవరాయాలపై ప్రతేక పోస్టల్ స్టాంప్ మరియు ప్రత్యేక నాణ్యం విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారని ఆశిద్దాం.

మేఘ ధూత్ పోస్ట్ కార్డ్ పై ఆరోగ్య సూత్రాలు

MEGHADOOT POST CARDS (Telugu )   పొగాకు నమలటం మానండి - నోటి కాన్సెర్ ను నివారించండి. జీవితం మీది -మీ ఇష్టం  వీటికి దూరంగా ఉండండి.లేదంటే ప్రమాదం మీ ఎదుటే ! వెన్నును వంచకండి, బరువును కూర్చొని ఎత్తండి - విపు నొప్పిని నివారించండి . ఎత్తులో పనిచేసటప్పుడు సెప్టి బెల్ట్ వాడకం -  కాపాడును మీ ప్రాణం  

XIX Commonwealth Games,Delhi-2010

Miniature Sheet- Jawaharlal Nehru Stadium and  Talkatora Stadium Date Of Issue:-01.08.2010. A set of two commemorative postage stamps  and one Miniature sheet issued by INDIAN POST in view of forthcoming  XIX Commonwealth Games 2010, depicting the  Jawaharlal Nehru and Talkatora Stadiums, NEW DELHI