Skip to main content

Posts

Showing posts from December, 2014

కాకరపర్తి భావనారాయణ కళాశాల స్వర్ణ జయంతి

India Post released a special Cover on the occasion of Golden Jubilee of Kakaraparti Bhavanarayana College (KBN College) on 14th November 2014. college emblem is used as a special cancellation on cover. This symbolizes  college is the sacred temple of learning, consciously devoted, in pursuit of the ideal. The Sun rays, the book and the burning lamp represent the divine attributes which aim in dispelling darkness and spreading light. 2014 , నవంబర్ 14,15,16 తేదీలలో విజయవాడ  లో జరిగిన   తపాల బిళ్ళలు , నాణేల ప్రదర్శన  ' NUPHILA EXPO-2014' లో మన తపాల శాఖ 14-11-2014 న కాకరపర్తి భావనారాయణ కళాశాల, విజయవాడ స్వర్ణ జయంతి కి ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసారు.  ఈ తపాల కవరు పై కళాశాల చిహ్నం ప్రత్యేక తపాల ముద్రగా స్వీకరించారు.  "తేజస్వనావధీతమస్తు" అనే సూక్తి ,వెలుగు కు దీపం ,జ్ఞాన కిరణాలు, చదువుకు పుస్తకం ఈ ముద్రలో ఉన్నాయి.  GOLDEN JUBILEE OF KBN COLLEGE- SPECIAL COVER

గాన కోకిల - ఘంటసాల

తెలుగు   సినిమా   చరిత్రలో   శాశ్విత   కీర్తిని   పొందిన  మధుర  గాయకుడు పద్మశ్రీ   ఘంటసాల వెంకటేశ్వరరావు   (జ. 4-12-1922 మ. 11-02-1974) కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించిన  గాన కోకిల  ఘంటసాల గారు ఈ నాడు భౌతికంగా మన మధ్య  లేక పోయినా పాట రూపంలో తెలుగు నాట జీవించే ఉన్నారు.  'మల్లియ లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా ' , 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' , 'నిలువవే వాలు కనుల దాన ' , 'ఏమండీ ..ఇటు చూడండీ ' 'దేవ దేవ ధవళాచల ' వంటి  భక్తి గీతాలు  'గుండమ్మ కథ'  లో  'కోలు కోలో యన్న కోలో నా సామి ',' లేచింది  నిద్రలేచినింది '  వంటి  పాటలు వారి గాన మాధుర్యానికి మచ్చుకు కొన్ని మాత్రమే.  ఇంకా  'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ' , 'ప్రతి రాత్రి వసంత రాత్రి ', 'దేవుడు చేసిన మనుషుల్లారా ', 'భలే మజాలే భలే ఖుషీలే ' 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' , 'త్యాగ శీల వమ్మా మహిళా ', 'ఊరు మారినా ఉనికి మారునా ', 'చీకటిలో కారు చీకటిలో '- 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ 

India - Slovenia Joint Issue

India Post issued a set of two stamps and Miniature sheet jointly with Slovenia on 28th November 2014  to commemorate 25th anniversary of the Convention on the Rights of the Child. Stamps Issued by India Stamps issued by Slovenia