Skip to main content

Posts

Showing posts from May, 2013

Centenary Celebrations of First Andhra Conference

On the occation of the centenary celebrations of First Andhra Conference (`Pradhama Andhra Mahasabha’) India Post released a Special Postal cover  on 24-5-2013 at the historic Town Hall ,at Bapatla, Andhra Pradesh.  Union Minister of State for Petroleum and Natural Gas Panabaka Lakshmi inaugurated the event by hoisting a flag and released a Special Postal Cover   marking the historic event. ప్రధమాంధ్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు 1913 లో బాపట్ల లో 'ఆంద్ర  మహాసభ' తొలి సమావేశం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రధమాంద్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు బాపట్ల లోజరిగిన సందర్బం గా మే 24 , 2013 న మన తపాలా శాఖ(విజయవాడ) ఒక ప్రత్యక తపాలా కవర్ ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ప్రధమాంద్ర మహాసభ లోగోను దానిపై  క్యాన్సిలేషన్ కొరకు ఆంధ్ర మహాసభ జరిగిన బాపట్ల టౌన్ హాల్ చిత్రం తో ప్రత్యక తపాలా ముద్ర ను రూపొందించారు ప్రత్యేక తపాల కవర్ విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి  తదితరులు  బాపట్ల-టౌన్ హాల్  తెలుగు వారికి ఒక ప్రత్యక రాష్ట్రం కావాలనే కోరికకు బాపట్లలోనే అంకురార్పణ జరిగిం

అంతరించి పోతున్న అడవి గాడిదలు

గుజరాతు లో కుచ్చ్  ప్రాంతం లో ఉన్న ఘోర్ ఖర్, లడక్ లో సంచరించే కయాంగ్ జాతి గాడిదలు మన దేశం లోఅంతరించి పోతున్న అడవి గాడిదలు. వీటిని కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.  భారత తపాలా శాఖ 10-5-2013 న వీటి పై రెండు తపాలా బిళ్ళలు(Rs5/- ,Rs20/-) మరియు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.  అడవి గాడిదల పాటు మన దేశ వాళీ గాడిదలు కుడా త్వరలో కనుమరుగై స్థితి లో ఉన్న పరిస్థితులలో వీటిని సంరక్షించు కోవలిసిన భాద్యత పర్యావరణ పరిరక్షకులందరి పైన ఉంది.   India Post released a set of 2 stamp and Miniature Sheet on the    endangered Indian Wild Ass of Kutch and Ladakh on 10th May 2013.  The Stamps depict the Kiang ( Ladakh) and Ghor Khar ( Kutch, Gujarat) Ass on the face value of Rs.5/- and Rs.20/- stamps. Wild Ass of Kutch and Ladakh -M.S  Wild Ass of Kutch and Ladakh- Fdc 

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం  మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు  S. V. రంగారావు ,  భానుమతి,  అల్లు రామలింగయ్య   ఎస్వీ రంగారావు (1918-1974) సామర్ల వెంకట రంగారావు   - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన   నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.   ఘటోత్కచుడిగా ,  కీచకుడిగా ,  రావణాసురుడిగా  తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు.  నర్తనశాల చిత్రంలో తన నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు  రాష్ట్రపతి  అవార్డు అందుకున్నాడు.  

తపాల బిళ్ళల తో 50 మంది చలన చిత్ర ప్రముఖులకు ఘన నివాళి

India Post Released 6 Miniature Sheets for 50 Indian Icon personalities of Indian Cinema to Celebrate the 100 Years (Century) Of Indian Cinema on 3rd May 2013. మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 (2X9) సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది(4X8) వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు . వీటిని ఆరు మినిఎచర్స్ గా విడుదల చేసారు.  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు అల్లు రామలింగయ్య(3/6),    భానుమతి(3/6)  లను మూడో మినిఎచర్ లోను,  S. V. రంగారావు(5/6) ను  ఐదవ మినిఎచార్ లోను చూడవచ్చు.  తపాల బిళ్ళల పై ఉన్న  50 మంది చలన చిత్ర ప్రముఖులు 100 Years Of Indian Cinema Miniature 1/6 Ashok Kumar, B.N Sircar, B.R.Chopra, Bhalji Pendharkar, B