Skip to main content

Posts

Showing posts from January, 2012

Our Republic Day

Republic Day  commemorates the date on which the  Constitution of India  came into force replacing the  Government of India Act 1935  as the governing document of India on  26 January 1950.   While India's  Independence Day  on 15 th August,celebrates its freedom from British Rule, the Republic Day celebrates the coming into force of its constitution. The 26th of January was chosen as a Republic Day to honour the memory of the  declaration of independence  of 1930 during our Freedom Struggle. The Purna Swaraj declaration, or  Declaration of the Independence of India  was promulgated by the  Indian National Congress  on January 26, 1930, resolving the Congress and Indian nationalists to fight for  Purna Swaraj , or  complete self-rule  independent of the  British Empire .          India Post Issued a set of Four Stamps during the  Inauguration of our   constitution on  26 January 1950. Rejoicing crowd- 2 ANNAS Quill, Inkwell & Verse- 3.5 ANNAS Ear of Corn & Plough-

నేతాజీ సుభాష్ చంద్రబోస్

NETAJI ON DEFINITIVE STAMP iSSUED ON 23 JAN 2001 నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897 , మరణం: తెలియదు) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు.  మహాత్మా గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా,థాయ్‌లాండ్, బర్మా , ఫిలిప్ఫీన్స్లాంటి దేశాలు కూడా ఆమోదించాయి.  నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణ

అక్షర దినం

India post Issued a Special Cover On 11-08-2007,at Karnataka State Philatelic Exhibition,Bangalore అక్షర దినం 

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని   తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు.  కవి రాజు గారి  125 వ జయంతి సంవత్సరంలో  వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి. 1987 లో వారి  శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్ విడుదల చేసింది. T . RAMA SWAMY CHOWDARY Date of Issue :25 -04-1987 తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన  త్రిపురనేని రామస్వామి  (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది.  ప్రజలను   మేలుకొలిపే   హేతువాద   భావాలను   వ్యక్తపరచడానికి   సాహితీ   రచనలను   సాదనంగా   ఎంచుకున్నాడు .  రామస్వామి   తన   ఆలోచనలను   సాహిత్యం   ద్వారా   వ్యక్తపరచడమే

యానాం విమోచనోద్యమం

India Post Issued a  postage stamp  to commemorate   50 years of  De Facto Transfer of Pondicherry( yanam)  on  27 December 2005   De Facto Transfer of Pondicherry( yanam) Date of Issue :27 December 2005 పుదిచ్చేరి రాష్ట్రం లో అంతర్ భాగం గా ఉన్న యానాం మన రాష్ట్రం లోని కాకినాడకు సమీపంలో ఉన్న తెలుగు ప్రాంతం. ఆంగ్లేయులనుండి భారత దేశానికి  1947  లో స్వాతంత్ర్యం వచ్చినా యానాం  జూన్ 13   1954  వరకు ఫ్రెంచు వారి ఆధీనంలోనే ఉండి పోయింది. యానాంలో  1954  లో జరిగిన "భారత సైనిక దాడి" యానాం గతినే మార్చివేసినది. 1954 జూన్ 27న యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచి పతాకాన్ని అవనతంచేసి భారత పతాకాన్ని ఎగురవేసారు. నవంబరు 1  1954  న ఫ్రెంచి స్థావరాలను (  పుదుచ్చేరి, యానాం, కారైకాల్, మాహే)  భారతదేశమునకు  వాస్తవికాంతరణ   ( De-facto Tracfer)  చేయబడినవి . కాని  విధితాంతరణ  (De-jure transfer) మాత్రము ఆగష్టు 16  1962  లొ జరిగినది. ప్రతీ సంవత్సరము, ఈ దినమును విధితాంతరణ దినముగా వేడుకలు జరుపుకుంటారు.

List Of Stamps Issued by India Post In 2011

January [01]15.1.2011 - Doot (Gujarat Monthly, Centenary) - Rs. 5 - Qty 3 Lakhs [02]27.1.2011 - Krishnadevaraya - Rs. 5 - Qty 3 Lakhs [MS 01]  - 27.1.2011 - Krishnadevaraya - Rs. 5  February [03] 01.02.2011 - Chaudhary Ranbir Singh - Rs. 5 - Qty 3 Lakhs [04] 02.02.2011 - Maryward - Loreto Institutions - Rs. 5 - Qty 4 Lakhs [05] 04.02.2011 - Corps of Signal - Rs. 5 - Qty 3 Lakhs [06] 07.02.2011 - V. Subbiah - Rs. 5 - Qty 3 Lakhs [07] 08.02.2011 - Census of India - Rs. 5 - Qty 4 Lakhs [08] 11.02.2011 - V. Venkatasubbha Reddiar - Rs. 5 - Qty 3 Lakhs [SS] 12.02.2011 - Gandhi SS on Khadi - Rs. 100 sold for Rs. 250   - Qty 1 Lakh [09-12] 12.02.2011 - 100 Years of Airmail - Rs. 5 x 4 - Qty 4 Lakhs each [MS 02] - 12.02.2011 - 100 Years of Airmail - Rs. 20 - Qty 4 Lakhs [13-18] 13.02.2011 - Legendary Heroines of Indian Cinema - Rs. 5 x 6 - Qty 4 Lakhs each [MS 03] - 13.02.2011 - Legendary Heroines of Indian Cinema - Rs. 30 - Qty 3 Lakhs March [19] 01.03.2011 - La Martiniere Schools